(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 050

॥ శ్రీః ॥
3.50. అధ్యాయః 050
Mahabharata - Vana Parva - Chapter Topics
దమయనత్యాం సముత్కంఠితేన నలంన వనే విహరత్సు హంసేష్వేకతమస్య గ్రహణం ॥ 1 ॥
ప్రతిక్రియాప్రతిజ్ఞానేన ఆత్మానం మోచితవతా హంసేన నలగుణానువర్ణనేన దమయంత్యా నలే రాగోత్పాదనం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

బృహదశ్వ ఉవాచ। 3-50-0x(1915)(17802)
ఆసీద్రాజా నలో నామ వీరసేనసుతో బలీ।
ఉపపన్నో గుణైరిష్టై రూపవానశ్వకోవిదః ॥ 3-50-1(17803)
`యజ్వా దానపతిర్దక్షః సదా శీలపురస్కృతః'।
అతిష్ఠన్మనుజేంద్రాణాం మూర్ధ్ని దేవపతిర్యథా।
ఉపర్యుపరి సర్వేషామాదిత్య ఇవ తేజసా ॥ 3-50-2(17804)
బ్రహ్మణ్యో వేదవిచ్ఛ్రరో నిషధేషు మహీపతిః।
అక్షప్రియః సత్యవాదీ మహానక్షౌహిణీపతిః ॥ 3-50-3(17805)
ఈప్సితో వరనారీణాముదారః సంయతేంద్రియః।
రక్షితాధన్వినాం శ్రేష్ఠః సాక్షాదివ మనుః స్వయం ॥ 3-50-4(17806)
తథైవాసీద్విదర్భేషు భీమో భీమపరాక్రమః।
శూరః సర్వగుణైర్యుక్తః ప్రజాకామః స చాప్రజాః ॥ 3-50-5(17807)
స ప్రజార్థే పరం యత్నమకరోత్సుసమాహితః।
తమభ్యగచ్ఛద్బ్రహ్మర్షిర్దమనో నామ భారత ॥ 3-50-6(17808)
తం స భీమః ప్రజాకామస్తోషయామాస ధర్మవిత్।
మహిష్యా సహ రాజేనద్ర సత్కారేణ సువర్చసం ॥ 3-50-7(17809)
తస్మై ప్రసన్నో దమనః సభార్యాయ వరం దదౌ।
కన్యారత్నం కుమారాంశ్చ త్రీనుదారాన్మహాయశాః ॥ 3-50-8(17810)
దమయంతీం దమం దాంతం దమనం చ సువర్చసం।
ఉపపన్నాన్గుణైః సర్వైర్భీమాన్భీమపరాక్రమాన్ ॥ 3-50-9(17811)
దమయంతీ తు రూపేణ తేజసా వపుషా శ్రియా।
సౌభాగ్యేన చ లోకేషు యశః ప్రాప సుమధ్యమా ॥ 3-50-10(17812)
అథ తాం వసి ప్రాప్తే దాసీనాం సమలంకృతం।
శతం సఖీనాం చ తదా పర్యుపాస్తే శచీమివ ॥ 3-50-11(17813)
తత్ర స్మ రాజతే భైమీ సర్వాభరణభూషితా।
సఖీమధ్యేఽనవద్యాంగీ విద్యుత్సౌదామనీ యథా ॥ 3-50-12(17814)
అతీవ రూపసంపన్నా శ్రీరివాయతలోచనా।
న దేవేషు న యక్షేషు తాదృగ్రూపవతీ క్వచిత్ ॥ 3-50-13(17815)
మానుషేష్వపి చాన్యేషు దృష్టపూర్వాఽథవా శ్రుతా।
చిత్తప్రమాథినీ బాలా దేవానామపి సుందరీ ॥ 3-50-14(17816)
నలశ్చ నరశార్దూలో రూపేణాప్రతిమో భువి।
కందర్ప ఇవ రూపేణ మూర్తిమానభవత్స్వయం ॥ 3-50-15(17817)
తస్యాః సమీపే తు నలం ప్రశశంసుః కుతూహలాత్।
నైషధస్య సమీపే తు దమయంతీం పునః పునః ॥ 3-50-16(17818)
తయోరదృష్టః కామోఽభూచ్ఛృణ్వతోః సతతం గుణాన్।
అన్యోన్యం ప్రతికౌంతేయ స వ్వర్ధత హృచ్ఛయః ॥ 3-50-17(17819)
అశక్నవన్నలః కామం తదా ధారయితుం హృదా।
అంతఃపురసమీపస్థే వన ఆస్తే రహోగతః ॥ 3-50-18(17820)
స దదర్శై తతో హంసాంజాతరూపపరిచ్దాన్।
వనే విచరతాం తేషామేకం జగ్రాహ పక్షిణం ॥ 3-50-19(17821)
తతో।డంతరిక్షగో వాచం వ్యాజహార నలం తదా।
హంతవ్యోస్మి న తేరాజన్కరిష్యామి తవప్రియం ॥ 3-50-20(17822)
దమయంతీసకాశే త్వాం కథయిష్యామి నైషధ।
యథా త్వదన్యం పురుషం న సా మంస్యతి కర్హిచిత్ ॥ 3-50-21(17823)
`తవ చైవ యథా భార్యా భవిష్యతి తథాఽనఘ।
విధాస్యామి నరవ్యాఘ్ర సోఽనుజానాతు మాం భవాన్ ॥' 3-50-22(17824)
ఏవముక్తస్తతో హంసముత్ససర్జ మహీపతిః।
తే తు హంసాః సముత్పత్య విదర్భానగమంస్తతః ॥ 3-50-23(17825)
విదర్భనగరీం గత్వా దమయంత్యాస్తదాంతికే।
నిపేతుస్తే గరుత్మంతః సా దదర్శాథ తాన్ఖగాన్ ॥ 3-50-24(17826)
సా తానద్భుతరూపాన్వై దృష్ట్వా సఖిగణావృతా।
హృష్టా గ్రహీతుం ఖగమాంస్త్వరమాణోపచక్రమే ॥ 3-50-25(17827)
అథ హంసా విససృపుః సర్వతః ప్రమదావనే।
ఏకైకశస్తదా కన్యాస్తాన్హంసాన్సముపాద్రవన్ ॥ 3-50-26(17828)
దమయంతీ తు యం హంసం సముపాధావదంతికే।
స మానుషీం గిరం కృత్వా దమయంతీమథాబ్రవీత్ ॥ 3-50-27(17829)
దమయంతి నలో నామ నిషధేషు మహీపతిః।
అశ్వినోః సదృశో రూపే న సమాస్తస్య మానుషాః ॥ 3-50-28(17830)
[కందర్ప ఇవ రూపేణ మూర్తిమానభవత్స్వయం।]
తస్య వై యదిభార్యా త్వం భవేథా వరవర్ణిని।
సఫలంతే భవేజ్జన్మ రూపం చేదం సుమధ్యమే ॥ 3-50-29(17831)
వయం హి దేవగంధర్వమనుష్యోరగరాక్షసాన్।
దృష్టవంతో న చాస్మాభిర్దృష్టపూర్వస్తథావిధః ॥ 3-50-30(17832)
త్వం చాపి రత్నం నారీణాం నరేషు చ నలో వరః।
విశిష్టాయా విశిష్టేన సంగమో గుణవాన్భవేత్ ॥ 3-50-31(17833)
ఏవముక్తా తు హంసేన దమయంతీ విశాంపతే।
అబ్రవీత్తత్ర తం హంసం త్వమప్యేవం నలం వద ॥ 3-50-32(17834)
తథేత్యుక్త్వాఽండజః కన్యాం విదర్భస్య విశాంపతే।
పునరాగంయ నిషధాన్నలే సర్వం న్యవేదయత్ ॥ 3-50-33(17835)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి నలోపాఖ్యానపర్వణి పంచాశోఽధ్యాయః ॥ 50 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-50-1 ఉపపన్నో యుక్తః ॥
3-50-12 సౌదామనీ ప్రావృషేణ్యమేఘసంబంధినీ ॥
3-50-15 మూర్తిమాన్ శరీరీ ॥
3-50-16 ప్రశశంసుః వార్తాహరా ఇతి శేషః ॥
3-50-17 హృచ్ఛయః కామః ॥
3-50-19 జాతరూపపరిచ్ఛదాన్ సువర్ణపక్షాన్ ॥
3-50-20 అంతరిక్షగః ఖగః ॥
3-50-24 గరుత్మంతః పక్షిణః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.